Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SSC CGL 2026 నోటిఫికేషన్ విడుదల.. ఉద్యోగ వివరాలు, అర్హతలు, విజేతల ప్రిపరేషన్ స్ట్రాటజీపై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ 'రేష్మ' ప్రత్యేక ఇంటర్వ్యూ..!

SSC CGL 2026 నోటిఫికేషన్ విడుదల.. ఉద్యోగ వివరాలు, అర్హతలు, విజేతల ప్రిపరేషన్ స్ట్రాటజీపై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ 'రేష్మ' ప్రత్యేక ఇంటర్వ్యూ..!

SAKSHI EDUCATION 5 days ago

ఇంటర్వ్యూలో ఆమె నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అందుబాటులో ఉన్న ఖాళీలు, అప్లై చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హతలతో పాటు, పరీక్షకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్‌ను ఎలా అధిగమించాలి, మార్కెట్లో లభించే అత్యుత్తమ పుస్తకాలు ఏవి, మరియు గత సంవత్సరాల ప్రశ్న పత్రాల (PYQs) విశ్లేషణ ఎంతవరకు తోడ్పడుతుందనే అంశాలపై అభ్యర్థులకు అత్యంత విలువైన సూచనలు మరియు సలహాలను పంచుకున్నారు.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సిలబస్‌పై పూర్తి పట్టు సాధించి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వ్యూహాల కోసం ఈ క్రింది ఇంటర్వ్యూను పూర్తిగా చూడగలరు.

HERE

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education