Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో 3,800+ రేషన్ షాపుల భర్తీకి నోటిఫికేషన్లు.. పూర్తి అర్హతలు ఇవే..!

తెలంగాణలో 3,800+ రేషన్ షాపుల భర్తీకి నోటిఫికేషన్లు.. పూర్తి అర్హతలు ఇవే..!

SAKSHI EDUCATION 2 weeks ago

  • స్థానికత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కచ్చితంగా ఖాళీగా ఉన్న ఆ రేషన్ షాపు పరిధిలోని గ్రామం లేదా పట్టణానికి చెందిన స్థానిక నివాసి అయి ఉండాలి.
  • వయోపరిమితి : దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

  • విద్యార్హత: కనీసం ఏడవ తరగతి లేదా పదవ తరగతి (టెన్త్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • దరఖాస్తు విధానం: అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ పరిధిలోని స్థానిక తహశీల్దార్ (ఎమ్మార్వో - MRO) లేదా ఆర్డీవో (RDO) కార్యాలయాలను సంప్రదించి, దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
  • ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • మీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న రేషన్ షాపుల వివరాలు, దరఖాస్తుకు చివరి తేదీ తదితర పూర్తి సమాచారం కోసం స్థానిక ఎమ్మార్వో లేదా ఆర్డీవో కార్యాలయాన్ని సంప్రదించండి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education