టీజీ ఈసెట్ పరీక్ష ద్వారా డిప్లొమా మరియు బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అభ్యర్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.
ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- మొదట, వెబ్‌సైట్‌ను సందర్శించి., https://education.sakshi.com/
- TG ECET 2026 Results లింక్‌పై క్లిక్ చేయాలి
- హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేయాలి
- ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి
- ర్యాంక్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

