Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TG PECET 2026 Alert : బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు దరఖాస్తుల గడువు సమీపం!! పూర్తి వివరాలివే..

TG PECET 2026 Alert : బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు దరఖాస్తుల గడువు సమీపం!! పూర్తి వివరాలివే..

SAKSHI EDUCATION 2 weeks ago

వ్యాయామ విద్యలో కెరీర్‌ను అభివృద్ధి చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో సీట్లు పొందాలంటే నిర్ణీత గడువులోగా దరఖాస్తు పూర్తి చేయడం తప్పనిసరి.

ఆలస్య రుసుము లేకుండా చివరి తేదీ: మే 5, 2026

రూ.500 ఆలస్య రుసుముతో: మే 15, 2026 వరకు

రూ.2000 ఆలస్య రుసుముతో: మే 20, 2026 వరకు

రిజిస్ట్రేషన్ ఫీజు:

జనరల్: రూ.900

ఎస్సీ/ఎస్టీ: రూ.500

బీపీఈడీ (B.P.Ed): ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత & కనీస వయస్సు 19 ఏళ్లు ఉండాలి

డీపీఈడీ (D.P.Ed): ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత & కనీస వయస్సు 16 ఏళ్లు ఉండాలి

హాల్‌టికెట్లు: మే 22, 2026

ఫిజికల్ ఎఫిషెన్సీ టెస్ట్ & స్కిల్ టెస్ట్: మే 31 నుంచి జూన్ 03 వరకు

వేదిక: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ

ఫలితాల విడుదల: జూన్ 06, 2026

అధికారిక వెబ్‌సైట్: https://pecet.tgche.ac.in/

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education