
TGCPGET 2026 Result: నేడు టీజీ సీపీజీసెట్ 2026 ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలకు...... రిజల్ట్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://cpget.tgche.ac.in/
- హోమ్‌పేజీలో కనిపించే "TG CPGET 2026 Results / Rank Card" లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ (DOB) నమోదు చేయండి.
- Submit బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజల్ట్, ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్ అవసరాల కోసం ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education