Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీఎంసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.1.33 లక్షల జీతం!

టీఎంసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.1.33 లక్షల జీతం!

SAKSHI EDUCATION 3 weeks ago

ర్హత కలిగిన అభ్యర్థులు 2026 మే 1 నుంచి మే 31 వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.

సీనియర్ రెసిడెంట్ (రేడియో డయాగ్నసిస్)
అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్‌బీ (ఆంకాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయస్సు: 45 సంవత్సరాలు
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 5 సంవత్సరాల సడలింపు
ఓబీసీ అభ్యర్థులకు: 3 సంవత్సరాల సడలింపు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,33,623 వేతనం అందజేస్తారు.

2026 మే 1 నుంచి మే 31 వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.

అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా పంపాలి.

ఈమెయిల్:

resident@mpmmcc.tmc.gov.in

ఆఫీస్ ఆఫ్ ది డీన్ (అకడమిక్స్),
5వ అంతస్తు, డీఎన్‌టీ బ్లాక్,
మహామన పండిట్ మదన్ మోహన్ మాళవ్య క్యాన్సర్ సెంటర్,
వారణాసి - 221005.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education