ఇవి ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో పాటు త్వరగా ఉద్యోగం సాధించడంలో ఈ కోర్సు సహాయపడుతుంది.పాలిటెక్నిక్ చదివితే ఇంజనీరింగ్, ఐటీ, ఆటోమొబైల్, సివిల్, ఎలక్ట్రికల్ వంటి రంగాల్లో మంచి కెరీర్ అవకాశాలు లభిస్తాయి.
అలాగే తర్వాత B.Techలో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరం నేరుగా చేరే అవకాశం కూడా ఉంటుంది.
- డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
- డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
- డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
- డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్
- డిప్లొమా ఇన్ IT
- డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్
- డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్
- డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్
- డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్
- 10వ తరగతి పాస్ అయి ఉండాలి
- కొన్ని రాష్ట్రాల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది
- మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు
- కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ ఇస్తారు
పాలిటెక్నిక్ పూర్తయ్యాక ఈ రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు:
- మెకానికల్ ఇంజనీర్
- సివిల్ ఇంజనీర్
- ఎలక్ట్రికల్ ఇంజనీర్
- కంప్యూటర్ టెక్నీషియన్
- ఆటోమొబైల్ ఇంజనీర్
- IT సపోర్ట్ ఉద్యోగాలు
- ఫ్యాషన్ డిజైనర్
- డిజైన్ అసిస్టెంట్
- ఇండియన్ రైల్వే
- SSC JE
- BHEL, NTPC, ONGC
- రాష్ట్ర ప్రభుత్వ టెక్నికల్ పోస్టులు
- TCS
- Tata Motors
- L&T
- HCL
- Siemens
- ఫ్రెషర్ జీతం: ₹2.5 లక్షలు - ₹5 లక్షలు
- ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి: ₹6 లక్షలు - ₹10 లక్షలు వరకు జీతం ఉంటుంది.
- IT, కంప్యూటర్, ఆటోమొబైల్ రంగాల్లో ఎక్కువ జీతాలు ఉంటాయి
- B.Tech / B.E. (లేటరల్ ఎంట్రీ ద్వారా)
- అడ్వాన్స్‌డ్ సర్టిఫికేట్ కోర్సులు
- స్పెషలైజ్డ్ టెక్నికల్ ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
10వ తరగతి పూర్తైన తర్వాత పాలిటెక్నిక్ కోర్సు తీసుకోవడం మంచి కెరీర్ ఛాయిస్ అనే చెప్పొచ్చు. త్వరగా ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్ లో అడ్మీషన్స్ పొందవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

