- వృతికా కృష్ణ (ఖమ్మం)
- మేధాన్ష్ శ్రీరామ్ (రంగారెడ్డి)
- శశాంశ్ (సంగారెడ్డి)
- మధు (సంగారెడ్డి)
ఈ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
- లలిత్
- సాత్విక్
- రిత్విక
- సాయి కవిత
- చంద్రహాస్
- ప్రణవ్
ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది
☛ Follow our Facebook Page (Click Here)

