Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TS EAMCET 2026 Mock Allotment: నేడు సాయంత్రం 4 గంటలకు ఎంసెట్‌ మాక్‌ అలాట్‌మెంట్‌ ఫలితాలు..

TS EAMCET 2026 Mock Allotment: నేడు సాయంత్రం 4 గంటలకు ఎంసెట్‌ మాక్‌ అలాట్‌మెంట్‌ ఫలితాలు..

SAKSHI EDUCATION 4 months ago

మాక్ అలాట్‌మెంట్ వివరాలు నేడు విడుదల చేయనున్నారు. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ వివరాలతో లాగిన్‌ అయ్యి ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.inలో లాగిన్ అయి తమ అలాట్‌మెంట్ వివరాలను చూసుకోవచ్చు.

మాక్ సీట్ అలాట్‌మెంట్ ద్వారా అభ్యర్థులకు తమ ర్యాంక్, ఇచ్చిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఏ కాలేజ్, ఏ కోర్సు వచ్చే అవకాశం ఉందో ముందుగానే తెలుస్తుంది. ఇది తుది సీట్ అలాట్‌మెంట్ కాదు.

  • tgeapcet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • Mock Seat Allotment లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ లాగిన్ వివరాలను ఎంటర్‌ చేయండి.
  • అలాట్‌మెంట్ వివరాలను చెక్‌చేసుకోండి
  • భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.

☛Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Facebook Page (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Important Dates

  • Fee Payment & Slot Booking: June 20, 2026
  • Mock Seat Allotment: On or before July 4, 2026
  • Web Option Editing: July 5 to July 7, 2026
  • Last Date to Freeze Choices: July 7, 2026
  • Phase 1 Seat Allotment: On or before July 10, 2026
  • Fee Payment & Self-Reporting: July 10 to July 14, 2026
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education