ఎడ్‌సెట్ 2026 ఫలితాలు ప్రకటించిన వెంటనే తమ వివరాలతో అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, అభ్యర్థులు education.sakshi.com/ వెబ్‌సైట్ నుంచి కూడా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.,
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి., https://education.sakshi.com/
- హోమ్‌పేజీలో కనిపించే 'Download Rank Cardస లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి
- సబ్మిట్ చేస్తే, మీ మార్కులు, స్టేట్ ర్యాంకుతో కూడిన ఫలితాల స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం అభ్యర్థులు ఈ ర్యాంక్ కార్డ్‌ను ప్రింట్ తీసుకోండి.

