ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 15 సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
15
- సూపర్‌వైజర్ (Mechanical): 11
- సూపర్‌వైజర్ (Electrical): 03
- సూపర్‌వైజర్ (Finance): 01
అభ్యర్థులు పోస్టును అనుసరించి ఈ అర్హతలు కలిగి ఉండాలి:
- ITI / Diploma / Degree (సంబంధిత విభాగంలో)
- సంబంధిత పనిలో అనుభవం అవసరం
22 ఏప్రిల్ 2026 నాటికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు
నెలకు సుమారు ₹40,650 వేతనం
రాతపరీక్ష (Written Test) ఆధారంగా ఎంపిక
దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి
22 ఏప్రిల్ 2026
వెబ్‌సైట్: https://udupicsl.com
>> IRFCLలో 23 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() | ![]() ![]() |





