సాక్షి ఎడ్యుకేషన్: Tripple One Solutions అందిస్తున్న స్టూడెంట్ నెట్‌వర్కింగ్ ఇంటర్న్‌షిప్ విద్యార్థులు, యువతకు ఇంటి నుంచే (Work From Home) పార్ట్‌టైంగా పనిచేసే మంచి అవకాశం.
ఈ 1 నెల వ్యవధి గల ఇంటర్న్‌షిప్ ద్వారా అభ్యర్థులు మార్కెటింగ్, లీడ్ జనరేషన్, కమ్యూనికేషన్ మరియు సేల్స్ స్ట్రాటజీ వంటి రంగాల్లో అనుభవాన్ని పొందవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు వారి పనితీరు ఆధారంగా నెలకు రూ.20,000 వరకు స్టైఫండ్ అందించబడుతుంది. ఈ పాత్రకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 19, 2026.
- పాత్ర/పోస్ట్: స్టూడెంట్ నెట్‌వర్కింగ్ ఇంటర్న్ (Student Networking Intern)
- సంస్థ పేరు: ట్రిపుల్ వన్ సొల్యూషన్స్ (Tripple One Solutions)
- పని విధానం: ఇంటి నుంచే పని(Work From Home) / పార్ట్-టైమ్
- వ్యవధి: 1 నెల
- ప్రారంభ తేదీ: వెంటనే
- స్టైఫండ్: రూ.5,000 - రూ.20,000 / నెల
- ఖాళీలు: 20
- దరఖాస్తు చివరి తేదీ: 19 జూన్ 2026
- సమర్థవంతమైన కమ్యూనికేషన్ (Effective Communication)
- లీడ్ జనరేషన్ (Lead Generation)
- మార్కెటింగ్ (Marketing)
- నెగోషియేషన్ (Negotiation)
- సేల్స్ స్ట్రాటజీ (Sales Strategy)
- నెట్‌వర్కింగ్ స్కిల్స్(Negotiation Skills)
- బిజినెస్ డెవలప్‌మెంట్(Business Development)
- కస్టమర్ ఇంటరాక్షన్(Client Interaction)
- ప్రెజెంటేషన్ స్కిల్స్(Persuasion Skills)

