Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ చిత్రంలో కూడా జాన్వీ అందాల ఆరబోతేనా?

ఈ చిత్రంలో కూడా జాన్వీ అందాల ఆరబోతేనా?

Satyam NEWS 6 days ago

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన పెద్ది సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అచ్చియమ్మగా కనిపించనుంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

దేవర సినిమాలో జాన్వీ ఓ రేంజ్ క్యారెక్టర్ లో కనిపిస్తుందేమో అనుకున్నారు.

కానీ, అందాల ఆరబోతకు, సాంగ్స్ కు తప్ప చెప్పుకోదగినట్లు ఏమి లేదు. దేవర 2 లో అయినా తంగం పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది అనుకుంటే ఆ సీక్వెల్ ఇంకా పట్టాలే ఎక్కలేదు. దేవర తరువాత జాన్వీ ఆచితూచి అడుగులువేస్తోంది. అందుకే పెద్ది లాంటి స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకుంది అని అనుకున్నారు.

అయితే చికిరి చికిరి సాంగ్ లో అమ్మడి అందాల ఆరబోత చూశాక ఇందులో కూడా ఆమె దానికే పరిమితం అని విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా ట్రైలర్ లో కూడా జాన్వీ అందాల ఆరబోత చూశాక నెటిజన్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రంలో కూడా అమ్మడి అందాల ఆరబోత, డైలాగ్స్ మరీ బోల్డ్ గా ఉన్నాయి. అయితే అచ్చియమ్మ పాత్రను ఎలా డిజైన్ చేశాడు అనేది చూడాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News