Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాళోజీ కళా క్షేత్రాన్ని ఆఫీసులకు ఇవ్వవద్దు

కాళోజీ కళా క్షేత్రాన్ని ఆఫీసులకు ఇవ్వవద్దు

Satyam NEWS 1 day ago

ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ని ఆదేశించారు.

కాళోజీ కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారు. కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని ఆదేశించారు. కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో చర్చించి కళాక్షేత్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఖరారు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News