Dailyhunt
మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు

మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు

Satyam NEWS 1 week ago

మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. గాయని మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించారు. రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి శివ అకౌంట్‌కు మూడు సార్లు డబ్బులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఖాతాలో డబ్బులు జమ అయిన తరువాత రోజే విత్ డ్రా అయినట్లు తెలిసింది. రమావత్ మధు బ్యాంకు ఖాతాలను సైబరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. మధు, హిమకాంత్ రెడ్డి, శివచౌహాన్‌ల బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు లేఖ రాశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News