పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే అలా చేయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి

Tuesday, 13 Mar, 2.11 am

శ్రీరెడ్డి గా పరిచయం ఉన్న విమల మల్లిడి జిందగీ,నేను నాన్న అబద్దం,అరవింద్ 2 సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ అచ్చ తెలుగమ్మాయి కొన్నాళ్ల కిందట న్యూస్ రీడర్ గా ఓ చానెల్లో పనిచేసేది. ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి. సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. మొదట్లో ఈమె ఎక్స్ పోజింగ్ మాటెత్తితే ఒప్పుకునేదే కాదట. కానీ, ఇప్పుడు ఈ రెండు చిత్రాల్లో స్టోరీ డిమాండ్ చేస్తున్నంత మేరకు ఎక్స్ పోజింగ్ చేసేందుకు సిద్దమైందట.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఆవేశపూరితంగా సమాధానమిచ్చింది శ్రీరెడ్డి. ఒక హీరోయిన్ ఎన్నో అవకాశాలతో దూసుకుపోతుందంటే ఖచ్చితంగా పడుకుని తీరాల్సిందే. ఒకవేళ అన్నింటికి సిద్దమైనా కూడా అవకాశాలు రాక,లేదంటే ఏదో చిన్న క్యారెక్టర్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.