Tuesday, 23 Jun, 5.50 pm Sudigali

హోమ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం.. ఐదు వేలే విత్ డ్రా..?

కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడినందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఒక ఏటీఎం ట్రాన్సక్షన్ లో 5 వేలకు మాత్రమే అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అంతకు మించి డ్రా చేస్తే చార్జీలు భారీగా పడే అవకాశం ఉంది.

ఏటీఎంలో జరిపే అన్ని లావాదేవీలపై ఇంటర్ చేంజ్ చార్జీలను పెంచాలని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించింది. 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం ఛార్జీలు పెంచాలని నివేదికలో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ కమిటీ నివేదిక అమలుకే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇలా చార్జీలు పెంచితే యూజర్లపై భారీగా భారం పడే అవకాశం ఉంది.

'రైతు'గా కింగ్ నాగార్జున..!

నిమ్మగడ్డకు నాలుగో వ్యక్తి నుంచి ప్రాణాపాయం ఉందా?

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sudigali Telugu
Top