Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అదనపు కలెక్టర్ మాధురి బదిలీ

అదనపు కలెక్టర్ మాధురి బదిలీ

సూర్య 3 weeks ago

సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురిని బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమెను నల్గొండ జిల్లా స్పెషల్ కలెక్టర్ I&CADకి బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా డీఆర్వో టీఎల్ సంగీతను సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu