Dailyhunt
అన్నామలైకి టికెట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చిన బీజేపీ?

అన్నామలైకి టికెట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చిన బీజేపీ?

సూర్య 3 weeks ago

పీఎస్ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి, బీజేపీ శ్రేణులతో "సింగం" అని పిలిపించుకుని, తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే మగాడు అంటూ గత కొన్నేళ్లుగా ఊదరగొట్టిన తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి ఘోర అవమానం ఎదురైంది.ఇవ్వాళ బీజేపీ తమిళనాడు అభ్యర్ధుల లిస్ట్‌లో అన్నామలై పేరు లేదు.

గతంలో ద్రవిడ నాయకుల మీద నోరు పారేసుకున్న అన్నామలైని పక్కన పెడితేనే పొత్తు పెట్టుకుంటాం అని అన్నాడీఎంకే పార్టీ కండీషన్ పెట్టడంతో మొదట రాష్ట్ర అధ్యక్షుడి పదవిని పీకేసిన బీజేపీ, ఇప్పుడు తాజాగా టికెట్ కూడా ఇవ్వను పొమ్మంది.తమిళనాడులో బలంగా ఉన్న అస్తిత్వ రాజకీయాలకు ఇదొక మచ్చుతునక.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu