Dailyhunt
చమురు అమ్మకాలకు ఇరాక్ సిద్ధం: సోమో ప్రకటన

చమురు అమ్మకాలకు ఇరాక్ సిద్ధం: సోమో ప్రకటన

సూర్య 4 days ago

మ దేశం చమురు విక్రయాలకు సిద్ధంగా ఉందని ప్రపంచ దేశాలకు ఇరాక్ సందేశం పంపింది. హర్మూజ్‌ గుండా ఇరాక్‌ చమురు రవాణాకు ఇరాన్‌ అనుమతించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

దీనితో ఇరాక్ ప్రభుత్వ చమురు విక్రయ సంస్థ సోమో ఈ ప్రకటన చేసింది. వినియోగదారులను 24 గంటల్లోగా ముడి చమురు నౌకల నామినేషన్‌లు, ఒప్పంద పరిణామంతో సహా తరలింపు షెడ్యూళ్లను పంపాలని కోరింది. ఇరాక్‌లోని అన్ని చమురు లోడింగ్ టెర్మినల్స్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, ప్రపంచ దేశాలకు చమురు రవాణా చేయడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని సోమో పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu