Dailyhunt
'ది రెడ్ బ్యాగ్' సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ విడుదల

'ది రెడ్ బ్యాగ్' సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ విడుదల

సూర్య 1 week ago

వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'ది రెడ్ బ్యాగ్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న ఈ చిత్ర పోస్టర్‌ను యువ హీరో దినేష్ తేజ్, దర్శకుడు హరి ప్రసాద్ కలిసి లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో, రవి కుమార్ శీరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu