Dailyhunt
ఈపీఎఫ్‌ఓలో మార్పులు.. కనీస పెన్షన్ 7.5 రెట్లు పెంపు!

ఈపీఎఫ్‌ఓలో మార్పులు.. కనీస పెన్షన్ 7.5 రెట్లు పెంపు!

సూర్య 1 week ago

పీఎఫ్‌ఓ (EPFO)లో త్వరలో కీలక మార్పులు రానున్నాయి. ఈపీఎఫ్ సభ్యుల కనీస పెన్షన్ రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని కేంద్రం పరిశీలిస్తోంది. ఈపీఎఫ్-95 ప్రతిపాదనలో భాగంగా ఈ మార్పులు చేయాలని భావిస్తున్నారు.

లేబర్ యూనియన్లు ఏడాదికి 8.25 శాతం వడ్డీ అందించాలని కోరుతున్నాయి. ఈపీఎఫ్ డబ్బును ఏటీఎంల ద్వారా కూడా డ్రా చేసుకునే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. 2025-26లో 8.31 కోట్ల క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయని ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. ఆటోమేషన్, డిజిటల్ ప్రాసెస్ మెరుగుపర్చడం ద్వారా సెటిల్‌మెంట్లు వేగంగా జరుగుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu