Dailyhunt
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: ఆదినారాయణ రెడ్డి

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: ఆదినారాయణ రెడ్డి

సూర్య 3 weeks ago

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కూటమి పెద్దలు ఇబ్బంది పెడుతున్నారని, తాము అనుకున్న పనులు జరగకుంటే రాజీనామా చేస్తానని ప్రకటించారు.

సోమవారం రాత్రి వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి తమ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పినట్లు తెలిపారు. అనుకున్న పనులు కచ్చితంగా జరగాలని, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu