Dailyhunt
ఏపీలో అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు

ఏపీలో అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు

సూర్య 1 week ago

పీ ప్రభుత్వం అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పదోన్నతులు కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్‌తో సమావేశమై పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఉద్యోగికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

10/1999 గ్రూప్-2 నోటిఫికేషన్‌కు సంబంధించిన సీనియారిటీ వివాదాలను పరిష్కరించి, కింది స్థాయి ఉద్యోగులకు పదోన్నతుల్లో అన్యాయం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu