Dailyhunt
హైవే ప్రయాణానికి గుర్తింపు కార్డు తప్పనిసరి.. ఈ నెల 10 నుంచి కొత్త రూల్స్!

హైవే ప్రయాణానికి గుర్తింపు కార్డు తప్పనిసరి.. ఈ నెల 10 నుంచి కొత్త రూల్స్!

సూర్య 2 weeks ago

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు అమలు చేయనుంది. ఈ నెల 10 నుంచి టోల్ ప్లాజాలు, చెక్ పోస్టుల వద్ద ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డు చూపడం తప్పనిసరి చేసింది.

వాహన దొంగతనాలు, స్మగ్లింగ్ అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంది. క్యాష్ పేమెంట్లు రద్దు చేసి, ఫాస్ట్ ట్యాగ్, యూపీఐ, డెబిట్ కార్డుల ద్వారానే టోల్ చెల్లింపులు జరగాలి. ఇన్సూరెన్స్, పొల్యూషన్, రిజిస్ట్రేషన్ పత్రాల తనిఖీలు కఠినతరం కానున్నాయి. సీసీటీవీ కెమెరాలతో నిఘా పెంచనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu