Dailyhunt
జేమీసన్‌ 'అతి'కి ఓ డీమెరిట్ పాయింట్‌

జేమీసన్‌ 'అతి'కి ఓ డీమెరిట్ పాయింట్‌

సూర్య 1 week ago

పీఎల్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులకే ఔటయ్యాడు. అయితే, వైభవ్ ఔటైన తర్వాత ఢిల్లీ బౌలర్ జేమీసన్ అతిగా సంబరాలు చేసుకోవడంపై క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో, జేమీసన్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకుని, ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటన ఆటగాళ్ల ప్రవర్తనపై మరోసారి చర్చకు దారితీసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu