Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న TVK?

కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న TVK?

సూర్య 3 weeks ago

మిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. అత్యధిక స్థానాల్లో మెజార్టీతో దూసుకుపోతోంది. అయితే ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా TVK పార్టీ 100-110 సీట్లకు మధ్యలో లీడింగ్ కొనసాగుతోంది.

తాజాగా ADMKకు ఆధిక్యం స్వల్పంగా తగ్గుతుండగా ఆ మేర DMK పుంజుకుంటోంది. అయితే ప్రస్తుత సరళిని పరిశీలిస్తే ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్(118) మార్కును రీచ్ కావడం సాధ్యపడేలా లేదు. హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీలతో TVK ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్సుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu