Dailyhunt
మే 15న 'దూరదర్శని' మూవీ విడుదల

మే 15న 'దూరదర్శని' మూవీ విడుదల

సూర్య 2 weeks ago

సువిక్షిత్, గీతికా రతన్ జంటగా కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దూరదర్శని'. జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బుధవారం జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో హీరో సువిక్షిత్ మాట్లాడుతూ, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక పెద్దాయన చెప్పిన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu