Dailyhunt
నడిరోడ్డుపై నిమ్మకాయలు, కొబ్బరికాయ.. పోలీస్ ఏం చేశారంటే?

నడిరోడ్డుపై నిమ్మకాయలు, కొబ్బరికాయ.. పోలీస్ ఏం చేశారంటే?

సూర్య 0 months ago

డిరోడ్డుపై నిమ్మకాయలు, కోడిగుడ్లు వేయడం మూఢనమ్మకమేనని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పోలీస్ అధికారి ఓంప్రకాశ్ ప్రజలకు వినూత్నంగా అవగాహన కల్పించారు.

ఆయన రోడ్డుపై ఉన్న కొబ్బరికాయను కొట్టి తింటూ, నిమ్మకాయ, కోడిగుడ్డులోని ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. పసుపు, కుంకుమలతో చేసే ఇలాంటి పనుల వల్ల రోగాలు నయం కావని, ప్రజలు ఇలాంటి పిచ్చి నమ్మకాలను వదిలిపెట్టాలని ఆయన కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu