Dailyhunt
పాలిసెట్ ఫలితాలు విడుదల

పాలిసెట్ ఫలితాలు విడుదల

సూర్య 6 days ago

AP: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2026 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఎక్స్ వేదికగా మంగళవారం మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు.

పాలిసెట్‌కు మొత్తం 1,77,581 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,63,008 మంది పరీక్ష రాశారు. ఫలితాలను మన మిత్ర వాట్సప్ నంబర్ 95523 00009 ద్వారా పొందవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu