Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభాస్ 'ఫౌజీ' మూవీ షూటింగ్ లో విషాదం.. ఒకరు మృతి

ప్రభాస్ 'ఫౌజీ' మూవీ షూటింగ్ లో విషాదం.. ఒకరు మృతి

సూర్య 3 weeks ago

మైత్రి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది.

ఈ దుర్ఘటనలో ప్రొడక్షన్ యూనియన్ కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో సినిమా షూటింగ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu