Dailyhunt
రైతులకు గుడ్ న్యూస్.. యంత్రాలపై 50 శాతం రాయితీ

రైతులకు గుడ్ న్యూస్.. యంత్రాలపై 50 శాతం రాయితీ

సూర్య 4 days ago

పీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాయితీపై సాగు యంత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. 28 జిల్లాలకు రూ.112.50 కోట్లు కేటాయించింది. ఈ మేరకు లబ్ధిదారుల అర్హతకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఎస్సీ, ఎస్టీ, సన్నకారు రైతులు, మహిళలకు 50 శాతం రాయితీతో ఇవ్వనుంది. మిగిలిన రైతులకు 40 శాతం సబ్సిడీ ఉంటుంది. అర్హులైన రైతులు ఈ సాగు యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu