Dailyhunt
RR vs MI: వర్షం దెబ్బకు షార్ట్ మ్యాచ్.. టాస్ ముంబై ఇండియన్స్‌కే!

RR vs MI: వర్షం దెబ్బకు షార్ట్ మ్యాచ్.. టాస్ ముంబై ఇండియన్స్‌కే!

సూర్య 1 week ago

గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వర్షం ప్రభావంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు.

ఇందులో పవర్ ప్లే 3.2 ఓవర్ల పాటు కొనసాగుతుంది.మ్యాచ్ రాత్రి 10:10 గంటలకు ప్రారంభం కానుంది. ప్రతి బౌలర్ గరిష్టంగా 3 ఓవర్లు మాత్రమే వేయగలడు, మిగతా నలుగురు బౌలర్లు తలో 2 ఓవర్లు చొప్పున బౌలింగ్ చేయాలి. ఇన్నింగ్స్ మధ్య 10 నిమిషాల విరామం ఇవ్వనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu