Dailyhunt
తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం?

తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం?

సూర్య 0 months ago

రిత్రలో తొలిసారి రూ.44 వేల కోట్ల ఆదాయంగత ఏడాది ఎక్సైజ్ శాఖకు రూ.40, 209 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 7% పెరిగిన ఆదాయంన్యూ ఇయర్ వేడుకల సందర్భంగా, కేవలం ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.5,051 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలిపిన అధికారులు మద్యం అమ్మకాల ద్వారా రూ.39,368 కోట్ల ఆదాయం రాగా, కేవలం కొత్త దుకాణాల దరఖాస్తులు, వైన్స్ మరియు బార్ల అద్దెతో రూ.5,189 కోట్ల ఆదాయం రావడం గమనార్హం దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.44,557 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రకటించిన ఎక్సైజ్ శాఖ .

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu