Dailyhunt
ఉప సర్పంచ్‌ల ఫోరం అధికార ప్రతినిధి ఎన్నిక

ఉప సర్పంచ్‌ల ఫోరం అధికార ప్రతినిధి ఎన్నిక

సూర్య 4 days ago

పెద్దపల్లి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం అధికార ప్రతినిధిగా ముత్తారం మండలం శ్రీరాంపూర్ ఉపసర్పంచ్ అనవేన హరిత-తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన హరిత-తిరుపతిని మండల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు అభినందించారు. ఈ ఎన్నికతో జిల్లాలోని ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఏర్పడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu