Dailyhunt
ఉత్తరకొరియా హ్యాకర్లను పట్టుకోవడానికి అమెరికా వినూత్న వ్యూహం

ఉత్తరకొరియా హ్యాకర్లను పట్టుకోవడానికి అమెరికా వినూత్న వ్యూహం

సూర్య 6 days ago

మెరికా ఐటీ అవసరాలను తీర్చడంలో ఉత్తరకొరియా నిపుణులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, కొందరు ఉత్తరకొరియా ఐటీ నిపుణులు అమెరికా కంపెనీల నుంచి సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారని గుర్తించిన తర్వాత, అమెరికా కంపెనీలు వారిని నియమించుకునే ముందు కఠినమైన పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

ఇటీవల, ఒక ఉత్తరకొరియా ఐటీ నిపుణుడిని, అతని దేశాధ్యక్షుడిని విమర్శించమని అడిగినప్పుడు, అతను దొరికిపోయాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu