Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వచ్చేనెల 4న ఖమ్మంలో మెగా జాబ్ మేళా

వచ్చేనెల 4న ఖమ్మంలో మెగా జాబ్ మేళా

సూర్య 3 weeks ago

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వచ్చేనెల 4న ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, పీజీ అర్హతలు కలిగిన యువత పాల్గొనవచ్చు.

సుమారు 80 కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్న ఈ మేళాలో 3,200 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu