Tuesday, 01 Dec, 12.29 pm Telugu Adda

హెడ్లైన్స్
సమంత వేసుకున్న ఆ డ్రెస్ ఖరీదు అన్ని వేలా.? ఎంతోమందికి అది ఒక నెల జీతంగా..?

తాజాగా సమంత మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.బాత్‌టబ్ లో ఫోజులు ఇచ్చిన ఫోటో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. అక్కినేని ఇంటి కోడలు అయ్యాక ఈ ఫోటోలు ఏంటి అంటూ కొందరు ఫాన్స్ కామెంట్స్ చేసారు. ఇటీవల ఈ ఫోటోపై శ్రీరెడ్డి కూడా తన స్టైల్ లో పోస్ట్ కూడా చేసారు.

"Guys. ఓ సారి ఈ ఫోటోను పూర్తిగా క్లిక్ చేసి ఫుల్ ఫోటో చూడండి. పెళ్ళయాక .100 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉండగా ఇలా అందాలు ఆరబోస్తూ ఫోటోలు ఎందుకు అంటూ?" శ్రీరెడ్డి సమంత ఫోటోపై కామెంట్స్ చేసారు. గతంలో కూడా సమంతపై వివాదాస్పద కామెంట్స్ చేసారు శ్రీరెడ్డి. ఇది ఇలా ఉండగా.ఈ ఫోటోపై మరో విషయం ఇంస్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది. అదేంటి అంటే.ఆ డ్రెస్ ధర 21000 రూపాయలు అంట. దీంతో ఆ ధర చూసి కామెంట్స్ లో నెటిజెన్స్ అది కొంతమందికి నెల జీతం అంటూ కామెంట్స్ చేసారు.

View this post on Instagram

అలాగే సామ్ జాం షో కోసం పంకజ్ అండ్ నిధి డిజైన్ చేసిన డ్రెస్ ధరించారు సమంత. ఈ డ్రెస్ రీ సైకిల్ చేసిన ప్రాస్టిక్ బాటిల్స్ నుండి తయారు చేసిన ఫాబ్రిక్ తో రూపొందించారు. లక్మే ఫాషన్ వీక్ లో ఈ కలెక్షన్ ప్రదర్శించారు. ఈ డ్రెస్ ధర 27,000 రూపాయలు. ఈ లుక్ ని ప్రముఖ స్టైలిస్ట్ ప్రీతమ్ జూకాల్కర్ డిజైన్ చేశారు.

తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Adda
Top