2009 నుంచి అమెరికా అధ్యక్షులు వరుసగా వాడిన ఈ కారు స్థానంలో ఇప్పుడు సరికొత్త ఫీచర్ల తో కొత్త కారును మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ప్రపంచం లోనే ప్రత్యేకమైన బీస్ట్ 2.0 కారు విశేషాలు ఇవే..
బీస్ట్ 2.0ను తయారు చేసిన జనరల్ మెటార్స్ సీక్రెట్ సర్వీస్‌కు రెండు వాహనాలు అందించింది.
లిమోకు సొంత విమానం ఉన్నది.
పాత బీస్ట్ కారు 14,000 నుండి 20,000 పౌండ్ల మధ్య బరువు ఉండగా, కొత్త బీస్ట్ తేలికైనది. బరువు, పరిమాణం కారణంగా 5 లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. పాత బీస్ట్ 3 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని నివేదికల ద్వారా తెలుస్తున్నది.
ఉపగ్రహ ఫోన్, న్యూక్లియర్ కోడ్ల తో పాటు రన్-ఫ్లాట్ టైర్లు, నైట్ విజన్ గేర్, ఆక్సిజన్ సరఫరా వంటి భద్రతా చర్యలను కలిగి ఉంటుంది. ఇది ఫ్రంట్ బంపర్ నుండి గ్యాస్ షెల్స్‌ను ఫైర్ చేస్తుంది. వీటితో పాటుగా లోపల ఉన్న వ్యక్తి తన సేఫ్టీ తానే చూసుకోవడానికి అన్నీ రకాలా వేపన్లు కూడా ఉంటాయి. ఈ కారు రేటు కూడా తారాస్థాయికి చేరుకుంది.
సైడ్ అవుతున్న పరిటాల ఫ్యామిలీ...కేతిరెడ్డితో ఇబ్బందేనా?
ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?
టీఆర్ఎస్లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?
నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?
అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?
వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?
షర్మిల కొత్త పార్టీ.. 'విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?'
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika

