Dailyhunt
ఆ పనికి ఒకే చెప్పేసిన నయనతార..!

ఆ పనికి ఒకే చెప్పేసిన నయనతార..!

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార డెసిషన్ కు మేకర్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ ఇంత ఇమేజ్ వచ్చేదాకా ఇప్పుడు ఇదే నిర్ణయం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నయన్ తీరు చూస్తుంటే యంగ్ బ్యూటీస్ కు సవాల్ విసురుతున్నట్టే ఉంది. థర్టీ ఫైవ్ ప్లస్ లో సీనియర్ బ్యూటీ తీసుకున్న డేరింగ్ డెసిషన్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.



సౌత్ హీరోయిన్స్ లో నయనతార వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. రియల్ లైఫ్ లో రీల్ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు, విమర్శలు ఎదురైనా వాటికి ఎదురీది లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది. 35ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ క్రేజీ సినిమాలు చేస్తూ తన సత్తా చూపుతోంది. ఈ ఏజ్ లో దర్శక నిర్మాతలు నయన్ తార ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ఇపుడు వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది.

కెరీర్ ఆరంభంలో నయనతార గ్లామర్ పాత్రలు చేసింది. కొన్ని సినిమాల్లో ఈ అమ్మడు స్కిన్ షో చేసి మెప్పించింది. బికినీల్లో హాట్ హాట్ గా మెరిసింది. అయితే పర్ఫామెన్స్ స్కోప్ పాత్రల సైడ్ టర్న్ తీసుకున్నాక నయన్ స్కిన్ షోకు దూరంగా ఉంటోంది. కానీ ఇప్పుడు నయన్ మళ్లీ గ్లామర్ షోతో కుర్ర హీరోయిన్స్ కు సైతం అసూయ పుట్టేలా చేయాలని ప్లాన్ చేస్తుందట.

నయనతార పొట్టి డ్రస్ లతో పాటు రొమాంటిక్ సీన్స్ లో నటించేందుకు సై అంటోంది. అంతేకాదు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బికినీ వేసుకోవడంతో పాటు లిప్ లాక్స్ కు కూడా అభ్యంతరం ఏం లేదని సిగ్నల్ ఇస్తోంది. నయన్ నిర్ణయంతో దర్శక నిర్మాతలు ఫుల్ హ్యాపీ అవుతున్నారట. లేట్ వయసులో అమ్మడితో ఘాటు రొమాన్స్ చేయించేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా నయనతార పద్దతి మార్చుకుంటే బాగుంటుంది అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald