మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భారీ మూవీ ఆచార్య. ఈ సినిమాను మ్యాట్నీ మూవీస్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లు నిర్మిస్తున్నారు. సినిమాలో కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో రాం చరణ్ తో పాటుగా చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో చరణ్ పాత్ర పేరు సిద్ధ అని రివీల్ చేశారు.
ఇక ఈ సినిమా టీజర్ ను ఈ నెల 29న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఈ టీజర్ పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. టీజర్ ఎలా ఉంటుంది అన్న విధంగా చరణ్ వాయిస్ ఓవర్ అంటగా..
ఇక ఈ సినిమా టీజర్ ను ఈ నెల 29న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఈ టీజర్ పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. టీజర్ ఎలా ఉంటుంది అన్న విధంగా చరణ్ వాయిస్ ఓవర్ అంటగా..
ఆహా బయట టాకు అంటూ బ్రహ్మి పిక్ పెట్టాడు. మొత్తానికి 29న మెగా ఫ్యాన్స్ అంతా కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ రాబోతుంది. టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించబోతున్నారు.
తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఇస్తూ కమర్షియల్ గా కూడా సూపర్ గా వర్క్ అవుట్ అయ్యేలా చేస్తున్న కొరటాల శివ మెగాస్టార్ తో చేస్తున్న ఆచార్య కూడా మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్ష్యల్ అంశాలు ఉంచుతూనే మంచి కథని రాసుకున్నారట. మొత్తానికి ఆచార్య టీజర్ ముందే మెగా ఫ్యాన్స్ అందరిని సెట్ రైట్ చేస్తూ మెగా హీరోలంతా తెగ ఉషారుగా ఉన్నారు.

ఇక టీజర్ ఎలా ఉంటుంది.. అది సాధించే రికార్డులు ఏంటన్నది రిలీజ్ అయ్యాక తెలుసుకుందాం. చిరు, చరణ్ ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తే అరుపులు, కేకలే అని చెప్పొచ్చు.
కూతురుతో కలిసి రహనే స్టెప్పులు..వైరల్ !!
జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?
జగడ్డ: సాయిరెడ్డి పప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడకడం లేదే..!
అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?
జగడ్డ: నువ్వా-నేనా: సర్కారుకు నిమ్మగడ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!
జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?
టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami