Tuesday, 26 Jan, 8.35 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

హెరాల్డ్ కార్డ్స్
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఉద్యోగ సంఘాలు కాస్త సంచలనం అయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలు ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే సిఎస్ అదిత్యా నాధ్ ను విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ తమ సమస్యలను వివరించింది. ఎన్నికలను నిర్వహించాలని సుప్రీంకోర్టు అదేశించండంతో ఉద్యోగ సంఘాలను సియస్ అదిత్యానాధ్ దాస్ ఆహ్వానించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top