Saturday, 23 Jan, 5.54 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

హెరాల్డ్ కార్డ్స్
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఒకపక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేసి తేదీలు కూడా ప్రకటించారు. అయినా సరే ఏపీ సర్కార్ మాత్రం ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా ఆయన తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మంత్రులు అందరూ కూడా ఇప్పుడు కాస్త సీరియస్ గా ఉన్నారు. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ పై పై స్పందించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి... కీలక వ్యాఖ్యలు చేసారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top