Sunday, 24 Jan, 10.03 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

హెరాల్డ్ కార్డ్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తనకు సహకరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ భావించారు. కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా సహకరించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి జగన్ గత కొంతకాలంగా తీవ్ర అసహనం గా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కావడంలేదు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top