Wednesday, 27 Jan, 5.09 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

హెరాల్డ్ కార్డ్స్
ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్బుత విజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లు స్వదేశం చేరుకొని కుటుంబ సభ్యులతో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇంతలోనే ఫిబ్రవరి 5 నుండి ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరిగే పోరుకు సిద్దం కావలసివుంది. నాలుగు టెస్ట్ ల సిరీస్ లో మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనున్నాయి. అందువల్ల టీమిండియా స్టార్ ఆటగాళ్లు అజింక్య రహానే, రోహిత్‌ శర్మ,లతో పాటు యువ ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్ ముగ్గురు చెన్నై చేరుకున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top