మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ సినిమాలతో పాటుగా షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తుంది. రీసెంట్ గా ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ అనే షార్ట్ ఫిల్మ్ చేసిన అనుపమ ఆ షార్ట్ ఫిల్మ్ తో ప్రేక్షకులను షాక్ అయ్యేలా చేసింది. షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్, నటీనటుల ప్రదర్శన ప్రేక్షకులను మెప్పించాయి. సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ ట్యాగ్ లైన్ మిలియన్ మెన్ అండ్ ఉమెన్ అంటూ మొదటి మాటలోనే చెప్పాడు డైరక్టర్. ఇక ఇందులో హైలెట్ అంటే అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్.
సన్నబడ్డ చిన్నది ఈసారి తన నటనతో అందరిని కట్టి పడేసింది. తన భర్తకి తనలోని మాటని చెప్పాలనుకున్న ఓ భార్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుంటుంది అన్నది అర గంట షార్ట్ ఫిల్మ్ లో బాగా చూపించారు.
సన్నబడ్డ చిన్నది ఈసారి తన నటనతో అందరిని కట్టి పడేసింది. తన భర్తకి తనలోని మాటని చెప్పాలనుకున్న ఓ భార్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుంటుంది అన్నది అర గంట షార్ట్ ఫిల్మ్ లో బాగా చూపించారు.
ఆర్జే షాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజైన దగ్గర నుండి యువతని మెప్పిస్తుంది. తీసింది మళయాళంలోనే అయినా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ షార్ట్ ఫిల్మ్ ను డబ్ చేశారు. ఒక్క తెలుగు వర్షనే 4 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఇక మళయాళ వర్షన్ ఆల్రెడీ ఇప్పటికే కోటి వ్యూస్ తో అంటే 10 మిలియన్ వ్యూస్ తో సత్తా చాటినట్టు తెలుస్తుంది.
అనుపమ చేసింది అంటే విషయం ఉన్నట్టే అని కొందరు కాన్సెప్ట్ తెలియకుండానే ఈ షార్ట్ ఫిల్మ్ చూసేస్తున్నారు. చూసిన తర్వాత సర్ ప్రైజ్ అవుతున్నారు.
అనుపమ చేసింది అంటే విషయం ఉన్నట్టే అని కొందరు కాన్సెప్ట్ తెలియకుండానే ఈ షార్ట్ ఫిల్మ్ చూసేస్తున్నారు. చూసిన తర్వాత సర్ ప్రైజ్ అవుతున్నారు.
ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ ప్రతి మహిళ తన భర్తకు చూపించాల్సిన సినిమా అంటూ కొందరు ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. రియాలిటీకి దగ్గరగా ఉండే ఇలాంటి కాన్సెప్ట్ ను తీసుకుని ఓ గొప్ప ప్రయత్నమే చేశారని చెప్పొచ్చు. అయితే సినిమాగా పనికిరాదు కాబట్టే ఇది ఓ షార్ట్ ఫిల్మ్ గా తీసి అన్ని భాషల్లో రిలీజ్ చేశారు.
జగడ్డ: అమరావతిలో భీకర ఫైట్... లోకల్ విన్నర్ ఎవరంటే..!
జగడ్డ:బాబోరి తీరు పై.. జగనోరి తొత్తు ఘాటు వ్యాఖ్యలు..
" style="height: 370px;">
జగడ్డ: అమరావతిలో భీకర ఫైట్... లోకల్ విన్నర్ ఎవరంటే..!
జగడ్డ:బాబోరి తీరు పై.. జగనోరి తొత్తు ఘాటు వ్యాఖ్యలు..
జగడ్డ: నిమ్మగడ్డకు మరో షాక్ ఇచ్చిన జగనోరు.. యుద్ధం ఆగలేదా..?
హెరాల్ద్ ఎడిటోరియల్: జగనోరికి నిమ్మగడ్డతో "తదిగిణతోం" తప్పదా!
జగడ్డ: హద్దుమీరిన సజ్జల.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా..?
ఆర్ ఆర్ ఆర్ విడుదలకు అల్లుకున్న చరణ్ జూనియర్ ల నెగిటివ్ సెంటిమెంట్ !
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami