Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బుల్లితెర: వామ్మో.. ఈ సౌర్య చాలా అతి చేస్తుంది!

బుల్లితెర: వామ్మో.. ఈ సౌర్య చాలా అతి చేస్తుంది!

ఎందుకు అలా అంటున్నారు? పాపం వంటలక్క కూతురు ఎం చేసింది ? అని అనుకుంటున్నారా? అదేనండి.. వంటలక్క డాక్టర్ బాబు కూతురు సౌర్య చాలా అతి చేస్తుంది.. నిజంగా వంటలక్కకు ఎంత ప్రేమను పంచుతుందో అంత టెన్షన్ పెడుతుంది. దీనికి కారణం ఈ సౌర్య పెద్ద డిటెక్టివ్.

వాళ్ళ అమ్మ చెప్పిన చెప్పకపోయినా అది తెలుసుకోవాలి అనుకున్నది పట్టు విడవని విక్రమార్కుడులా మరి తెలుసుకుంటుంది.

ఆ తరువాత ఎంత మంది ఎన్ని చెప్పిన తను చెయ్యాలి అనుకున్న పనిని చేస్తుంది. తన పనికి ఎవరైనా అడ్డు వస్తే వారికీ చుక్కలు చూపిస్తుంది. ఇంకా అలానే ఎక్కడో గ్రామంలో ఉండే వంటలక్కను పట్టుపట్టి సిటీకి తీసుకువచ్చింది.

తీసుకువచ్చినది సైలెంట్ ఉందా అంటే? తండ్రి కోసం వెతకడం ప్రారంభించింది.. వద్దు వద్దు అని వంటలక్క ఎంతమొత్తుకున్న ఈ సౌర్య అసలు పట్టించుకోలేదు. ఆధార్ కార్డులో ఉండే అడ్రెస్ ను పట్టుకొని తండ్రిని కనుక్కుంది అంటే మీరే చుడండి ఈ సీరియల్ లో ఎంత తెలివైనది అనేది.

వయసు కంటే ఎక్కువ ఆలోచిస్తున్న పిల్ల ఈ సౌర్య. ఇంకా ఇప్పుడు తనతో పాటు ఉండే హిమా తన సొంత చెల్లి అని కనుక్కునేకి ప్రయత్నిస్తుంది. ఇద్దరు ఒకే తల్లి పిల్లలు అని. మరి సౌర్య కనుకుంటుందా? లేక వంటలక్క మాట మార్చేస్తుందా అనేది తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే.



చైనా గుడ్ న్యూస్‌....ఆ కొత్త వైరస్ గురించి ఏం చెప్పిందంటే

పవన్ కల్యాణ్ బయటకి .. ఈ సారి సరికొత్త ప్లాన్ తో ?

షాక్ః12 కోట్ల మందిని అలా చేసేసిన కరోనా ఎఫెక్ట్‌...ఇప్పుడేం చేయాలి?

తెలంగాణ సచివాలయానికి ఘన చరిత్ర.. !

వలస కూలీల విషయంలో....ఇది నిజంగా గుడ్ న్యూసే

కరోనా టెస్టులకు ఆటంకాల తొలగింపు... ఐసీఎంఆర్ కొత్త గైడ్‌లైన్స్‌

దేశీయ స్టార్టప్ లపై కరోనా ఎఫెక్ట్.. !

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Durga Writes
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald