Sunday, 24 Jan, 9.00 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
చర్మం పై మొటిమలు,మచ్చలు రాకుండా ఉంటే ఎందుకు ఈ టిప్స్...

స్కిన మెరిసి పోవడానికి మార్కెట్లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. ఎన్ని వాడినా చర్మం కాంతిహీనంగా ఉంటుంది.చర్మ సంరక్షణ కోసం ఉత్పత్తులను వాడేటప్పుడు అవి ఎలాంటివో మన శరీరానికి సరిపోతాయా లేదో చూసుకోవాలి.కొన్ని ఉత్పత్తులు సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి.కాబట్టి మన శరీరానికి సరిపోయే ఉత్పత్తులను మాత్రమే వాడాలి.చలికాలంలో శరీరం పొడిబారుతుంది. దీనికి సరిపోయే క్రీములు రాసుకోవాలి.

చర్మం ఆరోగ్యంగా ఉండడం కోసం:
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు అధికంగా ఉండే పండ్లు తినాలి.నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి.మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం,ఒత్తిడిని తగ్గించుకోవడం,వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.ఇంకా ధ్యానం,వ్యాయామం చేయడంవల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నీ చేయాలి.వయసు పెరిగే కొద్దీ చర్మ సమస్యలు చాలా వస్తాయి.వీటికి తగిన వాటిని ఉపయోగించి చర్మాన్ని సంరక్షించుకోవాలి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా ఉండే పండ్లు,కూరగాయలు తినాలి.ఎందుకంటే చర్మం లోపలి నుండి హైడ్రేట్ గా ఉంచుతాయి శరీరానికి నీరు బాగా అందాలంటే ఆపిల్, కీర దోసకాయలు,ద్రాక్ష ఎక్కువగా తీసుకోవాలి.ఇంకా పుచ్చకాయ లో కూడా పేరు అధికంగా ఉంటుంది.వీటన్నింటినీ వాడడం వల్ల సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

చర్మం కాపాడుకోవడానికి పాటించవలసిన దినచర్యలు మర్చిపోకుండా రాత్రిపూట చర్మ సంరక్షణ కోసం వాడే ఉత్పత్తులు అప్లై చేయాలి.ఎందుకంటే రాత్రి వాడడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.

ఎలక్ట్రానిక్స్ నీ ఎక్కువ సేపు ఉపయోగించకూడదు వాటిని ఉపయోగించేటప్పుడు వాటినుండి వెలువడే నీలి రంగు లైట్ చర్మంపై పడకుండా అద్దాలను వాడడం మంచిది.పర్యావరణ సమస్యల వల్ల చర్మానికి కలిగే నష్టాలను ఎదుర్కొనే ఉత్పత్తులనే వాడాలి.

చర్మ సంరక్షణ కోసం వాడే ఉత్పత్తులను రొటీన్గా వాడండి. చర్మానికి సరిపోయే పాల గురించి తెలుసుకుందాం..

1. మొటిమలు రాకుండా ఉండడానికి సాలిసిలిక్ యాసిడ్ క్లింజర్ తో ట్రీట్మెంట్ చేసుకోవాలి.
2. మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను పోగొట్టుకోవడానికి విటమిన్ సి వాడాలి.
3. రెటినోల్, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఉపయోగించడం వల్ల చర్మం కాంతి హీనం కాకుండా ఉంటుంది.
4. విటమిన్ సి కెఫీన్ ఉపయోగించి కంటి కింద వలయాలు రాకుండా చేయవచ్చు.

హెరాల్డ్ స్మరామీ : తెలంగాణలో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top