ముఖ్యాంశాలు
డాక్టర్ బాబు రియల్ లైఫ్ లవ్ స్టోరీ.! మాములు ట్విస్టులు లేవు..!

బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ తో బాగా పేరు సంపాదించుకున్న వ్యక్తి కార్తీక్ అలియాస్ నిరుపమ్ పరిటాల. బుల్లితెరపై తనదైన శైలిలో సీరియల్స్ చేస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ఈ బుల్లితెర నటుడు. ప్రస్తుతం నిరుపమ్ మా టీవీలో వచ్చే కార్తీక దీపం సీరియల్ తో పాటు జీ టీవీలో హిట్లర్ గారి పెళ్ళాం అనే మరో సీరియల్ లో నటిస్తున్నారు. అయితే నిరుపమ్ గురించి మీకు తెలియని అసలు విషయాల గురించి తెలుసుకుందామా.
నిరుపమ్ పరిటాల తండ్రి కూడా మంచి నటుడే. ఇక ఆయన తండ్రి ఓంకార్ నిరుపమ్ ని వెండితెరపై చూడాలని అనుకున్నారట. నాన్న ఉన్నంతవరకూ కెరియర్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.. నాన్నని కోల్పోయిన తరువాత నా అసలు కెరియర్ మొదలైంది' అంటూ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు నిరుపమ్. ఇక తండ్రి అనుకున్నట్టే వెండితెరపై ప్రయత్నం చేసినప్పడికి సరైన అవకాశాలు లేకపోవడంతో బుల్లితెరకే పరిమితమైయ్యారు. ఇక బుల్లితెర శోభన్ బాబుగా మంచి పేరు తెచ్చుకున్నారు నిరుపమ్. ఇక నిరుపమ్ నిజ జీవితంలోను మంచి లవ్ స్టోరీ ఉంది.
ఇక ఈ టీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ నటి మంజులను నిరుపమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే నిజానికి మంజుల కన్నడ నటి. ఆమె బెంగళూరులో పుట్టి పెరిగింది. మంజుల చెల్లి కీర్తి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇప్పుడు సీరియల్ తోపాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు. మంజుల చంద్రముఖి సీరియల్ తో తెలుగు వారికి పరిచయమైంది ఈ బ్యూటీ. ఇక మంజుల అంతకుముందు నుంచే కన్నడ సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు. టెన్త్ తరువాత నుంచే ఆమె కన్నడలో సీరియల్స్ చేశారు. డిగ్రీ పూర్తి అయ్యాక చంద్రముఖిలో ఆఫర్ రావడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు.
కూతురుతో కలిసి రహనే స్టెప్పులు..వైరల్ !!
జగడ్డ: జగన్పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?
జగడ్డ: సాయిరెడ్డి పప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడకడం లేదే..!
అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?
జగడ్డ: నువ్వా-నేనా: సర్కారుకు నిమ్మగడ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!
జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?
టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
related stories
-
చిత్రజ్యోతి 'ఆర్ఆర్ఆర్': కీలక ఫొటోస్ లీక్.. తలపట్టుకుంటోన్న టీమ్
-
చిత్రజ్యోతి రష్మిక అవుట్.. పూజా హెగ్డే ఇన్
-
తాజావార్తలు స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు