Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దానివల్లే ఇండియాలో కరోనా విలయం : డబ్ల్యు హెచ్ ఓ సైంటిస్ట్

దానివల్లే ఇండియాలో కరోనా విలయం : డబ్ల్యు హెచ్ ఓ సైంటిస్ట్

ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది. అత్యంత వేగంగా ఆ వేరియంట్ వ్యాపించడం వల్లే ఇండియాలో కరోనా విధ్వంసం సృష్టింస్తోందని డబ్ల్యుహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ఈ వేరియంట్ వ్యాక్సిన్లను క బోల్తా కొట్టించవచ్చని ఆమె తెలిపారు . ఏ ఎఫ్ పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె ఈ విషయాలను వెల్లడించారు.

B.1.617 వేరియంటే ఈ విపత్తుకు కారణమని ఆమె స్పష్టం చేశారు. దీనిని తొలిసారిగా ఇండియాలోనే అక్టోబర్ లో గుర్తించామని అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు కరోనా వ్యాప్తిని పెంచిన వేరియంట్లు ఎన్నో ఉన్నాయని, అందులో ఇది కూడా ఒకటని ఆమె తెలిపారు. అందుకే ఈ B.1.617 వేరియంట్ ను ఒక ప్రత్యేకమైన వేరియంట్ గా డబ్ల్యుహెచ్వో కూడా ఈ మధ్య లిస్ట్ చేసింది.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
అయితే దీనిని ఇప్పటి వరకు ఆందోళన కలిగించే వేరియంట్ గా మాత్రం గుర్తించలేదు. ఈ సింబల్ పడిందంటే ఇది ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, చాలా ప్రమాదకరమని , వ్యక్తిని కూడా బోల్తా కొట్టిస్తుంది అని ఆమె చెప్పుకొచ్చింది.

ఇలాంటివి ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు ఆందోళన కలిగించే వేరియంట్ గా గుర్తించగా.. ఇక త్వరలోనే డబ్ల్యుహెచ్ఓ కూడా గుర్తిస్తుందని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ఇది సహజంగా లేదా వాక్సిన్ ల ద్వారా వచ్చే యాంటీబాడీలను కూడా బోల్తా కొట్టి స్తుందని కూడా చెప్పుకొచ్చింది. అలాంటివి ఈ B1.617 వేరియంట్లు చాలా ఉన్నాయని సౌమ్య స్వామినాథన్ చెప్పారు. అందుకే ఈ వేరియంట్ ను చాలా ఆందోళన కలిగించే వేరియంట్ గా గుర్తించవచ్చని తెలిపారు. అయితే ఈ వేరియంట్ దే మొత్తం బాధ్యత అని కూడా చెప్పలేము. అయితే కరోనా వెళ్లిపోయిందని చాలమంది బాధ్యతా రహితంగా తిరిగారని, అందువల్లే ఈ విపత్తుకు కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.

Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్ : హుస్సేన్ సాగర్ లో కరోనా ఆనవాళ్లు..

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాకర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald